- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కేటీఆర్‌కు ఏపీ మంత్రి అమర్ నాథ్ కౌంటర్

X
దిశ, వెబ్‌డెస్క్: కేటీఆర్‌కు ఏపీ మంత్రి అమర్ నాథ్ కౌంటర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకమంటూనే బిడ్డింగ్ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని కేటీఆర్ అంటున్నారన్నారు. ప్రైవేటీకరణగా వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం పోరాడుతూనే ఉందన్నారు. ఈ విషయంపై అనేక సార్లు చర్చించామన్నారు. స్టీల్ ప్లాంట్ నిర్వహణ వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించలేమంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా భరించగలవన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేటీఆర్ క్లారిటీగా మాట్లాడాలని అన్నారు.
Next Story