- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. 1000 ఉద్యోగాలు వచ్చే ఛాన్స్!
by GSrikanth |
X
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానుంది. రంగారెడ్డి జిల్లా చందన్వల్లిలో సింటెక్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయబోతున్నది. ఈ కంపెనీ రూ.350 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నది. వెల్ స్పన్ గ్రూప్ కంపెనీ భాగస్వామిగా ఉన్న సింటెక్స్ పెట్టుబడి ద్వారా సుమారు 1000 ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ కంపెనీ ద్వారా సింటెక్స్ వాటర్ ట్యాంకులను, ప్లాస్టిక్ పైపులను, ఆటో కాంపోనెంట్స్, ఇతర పరికరాలను తయారు చేయనున్నారు.
ఈనెల 28 తేదీన ప్లాంట్ శంఖుస్థాపన కార్యక్రమం జరగనున్నది. వెల్ స్పన్ కంపెనీ చైర్మన్ బీకే గోయెంకా, మంత్రి కే.తారక రామారావు ఈ కార్యక్రమానికి హజరుకానున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరింత విస్తరించనున్నడం పట్ల మంత్రి కే.తారక రామారావు హర్షం వ్యక్తం చేశారు. కంపెనీకి అన్ని రకాల సహాయసహకాలు అందిస్తామని తెలిపారు.
Advertisement
Next Story