- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రాయపట్నంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ
by GSrikanth |

X
ధర్మపురి: జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాయపట్నం గ్రామంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహావిష్కరణ జరిగింది. అంబేద్కర్ స్టార్ యూత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన ఈ విగ్రహావిష్కరణకు మండల సీఐ, ఎస్ఐ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జయంతి వేడుకల సందర్భంగా యూత్ సభ్యులంతా ఆటపాటలతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో యూత్ అధ్యక్షుడు అంతర్పుల శేఖర్, ఉసాధ్యక్షులు గొడిసెల అంజిత్‌తోపాటు యూత్ సభ్యులు, కాలనీవాసుల, గ్రామస్తులు పాల్గొన్నారు.
Next Story