- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ALERT : గణేష్ మండపం ఏర్పాటు చేస్తున్నారా..? అయితే అప్లై చేసుకోవాల్సిందే!

X
దిశ, డైనమిక్ బ్యూరో: వినాయక చవితి పండుగ నేపథ్యంలో గణేష్ మండపాల నిర్వాహకులు.. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలని హైదరాబాద్ సిటీ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. మండపాల ఏర్పాటుపై.. పోలీసులకు ఇంటిమేషన్ కోసం ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవాలని సూచించారు.
policeportal.tspolice.gov.in/index.htm పోర్టల్‌లో మండపాల వివరలివ్వాలని తెలిపారు. ఈ నెల 14 లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేయాలని వెల్లడించారు. నిర్వాహకుల వివరాలు, విగ్రహం ఎత్తు, నిమజ్జనం డేట్‌తో పాటు తదితర వివరాలు ఆన్‌లైన్ అప్లికేషన్‌లో ఇవ్వాలని సూచించారు.
Next Story