- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వైల్డ్ డాగ్స్ ప్రత్యక్షం
by Aamani |
X
దిశ, చింతలమానేపల్లి : కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అరుదైన అడవి జాతీ శునకాలు ప్రత్యక్షమయ్యాయి. అంతరించిపోతున్న ఈ ఇండియన్ వైల్డ్ డాగ్స్ తాజాగా పెంచికల్ పేట్ అడువుల్లో కనిపించాయి. కమ్మర్ గాం- మురళి గూడ మధ్య అటవీ ప్రాంతంలోని చెరువు వద్ద నీరు తాగుతూ మూడు ఇండియన్ వైల్డ్ డాగ్స్ స్థానిక యువకుల కెమెరాకు చిక్కాయి. పెంచికల్ పేట్ రేంజ్ పరిధిలో సుమారుగా 5-10 ఏషియన్ వైల్డ్ డాగ్స్ ఉన్నాయని అటవీశాఖ అధికారులు చెప్పారు.
Advertisement
Next Story