- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గుర్తు తెలియని వాహనం ఢీకొని దుప్పి మృతి..
by Hamsa |
X
దిశ, బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ప్రమాదవశాత్తు మృతి చెందిన సంఘటన శనివారం వెలుగు చూసింది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బెల్లంపల్లి పట్టణం సుభాష్ నగర్ బస్తీలో ప్రధాన రహదారి లో మచ్చల దుప్పి శుక్రవారం రాత్రి రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వ్యక్తి బైక్ ఢీకొట్టాడు. ఈ సంఘటనలో గాయపడిన దుప్పి అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు గమనించి బెల్లంపల్లి ఎఫ్ఆర్ఓ సుభాష్ కు సమాచారం అందించారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎఫ్ఆర్ఓ సుభాష్ ప్రమాద ఘటనలోనే దుప్పి మృతి చెందిన మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు పంచనామా చేసి ఖననం చేశారు.
Advertisement
Next Story