తృటిలో తప్పిన పెను ప్రమాదం

by Sumithra |
తృటిలో తప్పిన పెను ప్రమాదం
X

దిశ, తాంసి: మండలంలోని పొన్నారి అంతరాష్ట్ర రహదారిపై లారీ బోల్తా పడిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్ర వైపు సిమెంట్ లోడుతో వెళ్తున్న బల్కర్ ట్రక్ ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డాడు.

Advertisement

Next Story