- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
విగ్రహం ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి : మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్
X
దిశ, డైనమిక్ బ్యూరో : శేరిలింగంపల్లిలోని ఆల్విన్ కాలనీ 124 డివిజన్‌లో పోలీసుల ముందే ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని రాళ్లతో ఓ దుండగుడు పగలగొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇలాంటి హేయమైన చర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీకి డిమాండ్ చేశారు. తెలంగాణలో ఎంతో గౌరవం ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దారుణమైన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాని పేర్కొన్నారు.
Demand @TelanganaDGP to take stern action on the perpetrator of this heinous act
— KTR (@KTRBRS) January 16, 2024
Strongly condemn the atrocious act of destruction of the statue of Prof. Jayashankar Garu who is widely regarded and respected in Telangana https://t.co/mvkuBHOyxj
Advertisement
Next Story