కారుపై ఫేక్ పోలీసు స్టిక్కర్‌తో దొరికిన ఓ వ్యక్తి..

by Anjali |
కారుపై ఫేక్ పోలీసు స్టిక్కర్‌తో దొరికిన ఓ వ్యక్తి..
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో ఓ వాహనదారుడు తన కారుపై ఫేక్ పోలీసు స్టిక్కర్ అతికించుకొని రోడ్డుపై ఇష్టరాజ్యంగా తిరుగుతున్నాడు. డీఐజీ స్థాయి అధికారిలా ‘‘సింగిల్ స్టార్’’ సింబల్‌ కారుతో రోడ్డుపై సైరన్‌తో కనిపించగా, అనుమానం వచ్చిన ఓ వ్యక్తి పోలీసులకు కంప్లైంట్ చేశాడు. అయితే ఆ కారు పోలీసు డిపార్ట్‌మెంట్‌కు సంబంధించినది కాదని, ఈ విధంగా చేయడం చట్ట విరుద్ధమని, వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు.

Advertisement

Next Story