- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి పై కేసు నమోదు

X
దిశ, వెబ్‌డెస్క్: చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 20 బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదులో ఎంపీ రంజిత్ రెడ్డి తనకు ఫోన్ చేసి తిట్టడమే కాకుండా, బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపారు. దీంతో పోలీసులు ఆయన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసి.. కోర్టు అనుమతి తీసుకున్న బంజారాహిల్స్ పోలీసులు రంజిత్‌రెడ్డిపై ఐపీసీ సెక్షన్ 504 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story