అలర్ట్: సికింద్రాబాద్‌ డివిజన్‌లో 17 రైళ్లు రద్దు.. మరికొన్ని ఆలస్యం

by Harish |
అలర్ట్: సికింద్రాబాద్‌ డివిజన్‌లో 17 రైళ్లు రద్దు.. మరికొన్ని ఆలస్యం
X

దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్‌ డివిజన్‌ పరిధిలో పలు రైళ్లను ఈ నెల 21వ తేదీన రద్దు చేశారు. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడవనున్నాయి. ఘట్‌కేసర్ – చర్లపల్లి రైల్వే స్టేషన్ల మధ్య కొనసాగుతున్న రైల్వే కోచ్‌ టెర్మినల్‌ పనుల వల్ల 21న 17 రైళ్లను రద్దు చేసినట్లు/అలాగే ఈ నెల 20, 21 తేదీల్లో కొన్ని రైళ్లు రీ షెడ్యూల్ చేసినట్లు గురువారం రైల్వే అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు.

రద్దు చేసిన రైళ్లలో సికింద్రాబాద్-వరంగల్, హైదరాబాద్-కాజీపేట, కాచిగూడ-మిర్యాలగూడ, సికింద్రాబాద్-రేపల్లె, హైదరాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్, సికింద్రాబాద్-గుంటూర్, సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ రైళ్లు ఉన్నాయి. అలాగే, ఐదు రైళ్లు ఆలస్యంగా నడవనున్నాయి.

క్యాన్సల్ అయిన రైళ్ల లిస్ట్




ఆలస్యం అయ్యే రైళ్ల లిస్ట్




Advertisement

Next Story