- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు: మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న ఓట్ల కౌంటింగ్
by Anukaran |
X
దిశ,వెబ్‌డెస్క్: తెలుగురాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లు లెక్కింపు మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీలు.. ఏపీలో రెండు టీచర్ ఎమ్మెల్సీల స్థానాల కౌంటింగ్ జరగాల్సి ఉంది. కౌంటింగ్ నేపథ్యంలో ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. టేబుల్ కు వెయ్యి చొప్పున మొత్తం 56వేల ఓట్లను లెక్కించాల్సి ఉంది. ఇందుకోసం కౌంటింగ్ సిబ్బంది మూడు షిఫ్ట్ లలో పనిచేయనున్నారు.
Advertisement
Next Story