- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
X
దిశ, వెబ్‌డెస్క్: వ్యాక్సినేషన్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 28 నుంచి సూపర్ స్ప్రెడర్స్ అందరికీ ఉచిత వ్యాక్సిన్ అందించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. 25 నుంచి 3 లక్షల మంది వరకు సూపర్ స్ప్రెడర్స్ ఉన్నట్టు అంచనా వేసిన అధికారులు.. ఇందులో భాగంగా తొలుత జీహెచ్ఎంసీ పరిధిలోని ఆటోడ్రైవర్లకు టీకా వేయనున్నారు. ఎల్పీజీ డెలివరీ స్టాఫ్, రేషన్ డీలర్స్, పెట్రోల్ పంప్ వర్కర్స్, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, రైతు బజార్లలో వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే 18-44 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు 4.90 లక్షల డోసులను సిద్ధం చేశారు. ఈ డోసులను సూపర్ స్ప్రెడర్స్‌కు ఇవ్వాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
Advertisement
Next Story