- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
జులై 6 నుంచి ఎంసెట్ పరీక్షలు

X
దిశ, న్యూస్బ్యూరో: మెడికల్, అగ్రికల్చర్, ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్ –2020 పరీక్ష తేదీలను ఎంసెట్ కన్వీనర్ గురువారం ప్రకటించారు. ఇంజినీరింగ్ కోర్సులకు సంబంధించి జూలై 6 నుంచి 8వ తేదీల వరకూ, అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల ఎంట్రన్స్ పరీక్షలను జూలై 8,9 తేదీల్లో నిర్వహించనున్నారు. విద్యార్థులకు పరీక్ష కేంద్రాలను ఇప్పటికే కేటాయించినప్పటికీ మార్చుకోవాలనుకునే వారికి జూన్ 25, 26 తేదీల్లో అవకాశం కల్పించారు. సరైన కారణాలతో పరీక్ష కేంద్రాన్ని మార్చుకోవాలనుకువారు అధికారిక వెబ్సైట్లో సంప్రదించాలని అధికారులు సూచించారు. రెగ్యులర్ అప్ డేట్ వివరాల కోసం eamcet.tsche.ac.in వెబ్సైట్లో పరిశీలించాలని కన్వీనర్ కోరారు.
Next Story