- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సీఎంకు తేజస్వీయాదవ్ సూటి ప్రశ్న !
by Shamantha N |

X
దిశ, వెబ్‌డెస్క్: బీహార్ సీఎం నితీశ్‌కుమార్‌ను ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సూటిగా ప్రశ్నించారు. ప్రచారంలో భాగంగా సోమవారం నితీశ్‌కుమార్ ‘యాక్టర్ అండ్ క్రికెటర్ యూజింగ్ మీ ఫర్ పబ్లిసిటీ‘ వ్యాఖ్యలపై స్పందించిన తేజస్వీ యాదవ్.. క్రికెట్, సినిమా నేపథ్యం నుంచి రాజకీయాల్లోకి రావడం తప్పా? అని వ్యాఖ్యానించారు. క్రికెట్, సినిమాల నుంచి కాకుండా ఎక్కడి నుంచి రావాలి.. ఈ లాజిక్ ప్రకారం డాక్టర్, ఇంజినీర్ రాజకీయాల్లోకి రాకూడదు. నితీశ్‌జీకి ఏమైంది.. ఆయన ఇంత దిగజారుడు ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. నితీశ్ వ్యాఖ్యలు చూస్తే ఆయన సీఎంలా కనిపించడం లేదని అన్నారు. క్రికెట్ టీమ్ వర్క్, నాయకత్వాన్ని నేర్పిస్తుంది.. నితీశ్ ఇలా మాట్లాడుతుంటే విచిత్రంగా ఉందని పేర్కొన్నారు.
Next Story