- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కారు’దిగనంటున్న తీగల కృష్ణారెడ్డి..
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ముందు టీఆర్‌ఎస్ పార్టీకి షాక్ ఇచ్చేందుకు బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారపార్టీకి చెందిన కీలక నేతలకు గాలెం వేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డిని కాషాయ నేతలు తమ పార్టీకి ఆహ్వానించారు.
అయితే, తాను టీఆర్‌ఎస్ పార్టీని వీడేది లేదని, సీఎం కేసీఆర్ తోనే ఉంటానంటూ తీగల బదులిచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి ఆఫర్ వచ్చింది నిజమేనని, కానీ తాను కారులోనే కొనసాగుతానని స్పష్టం చేసినట్లు తీగల వర్గీయులు చెబుతున్నారు.
Advertisement
Next Story