రూ. 7,800 ధరలో లాంచ్ అయిన Vivo Y02

by Harish |   ( Updated:2022-11-30 13:34:29.0  )
రూ. 7,800 ధరలో లాంచ్ అయిన Vivo Y02
X

దిశ, వెబ్‌డెస్క్: స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ Vivo కొత్త మోడల్‌ను లాంచ్ చేసింది. దీని పేరు 'Vivo Y02'. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ఇండోనేషియాలో అందుబాటులో ఉంది. ఇది అతి త్వరలో భారత్‌లోకి రానుంది. బడ్జెట్ ధరలో ఫోన్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఫోన్ అని కంపెనీ తెలిపింది. 3GB RAM 32GB స్టోరేజ్ ధర రూ. 7,800.


Vivo Y02 స్పెసిఫికేషన్‌లు

* 6.51-అంగుళాల HD+ IPS LCD ప్యానెల్‌.

* డిస్‌ప్లే వాటర్‌డ్రాప్ నాచ్‌తో వస్తుంది.

* ఇది Android 12 Go ఎడిషన్‌ Funtouch OS 12 స్కిన్‌తో రన్ అవుతుంది.

* బ్యాక్ సైడ్ 8 MP కెమెరా ఉంది.

* సెల్ఫీల కోసం ముందు 5 MP కెమెరా ఉంది.

* 10W చార్జింగ్ సపోర్ట్‌తో 5,000 mAh బ్యాటరీని అందిస్తుంది.

* ఫోన్ ఆర్కిడ్ బ్లూ, కాస్మిక్ గ్రే కలర్స్‌లలో వస్తుంది.

ఇవి కూడా చదవండి : Sony ఆడియో డేస్ సేల్: స్పీకర్లు, హెడ్‌ఫోన్స్, సౌండ్‌బార్‌లపై తగ్గింపు ధరలు



Advertisement

Next Story