Infinix 43Y1 కొత్త స్మార్ట్ టీవీ వివరాలు ఇవే !

by Prasanna |   ( Updated:2022-11-26 13:57:16.0  )
Infinix 43Y1 కొత్త స్మార్ట్ టీవీ  వివరాలు ఇవే !
X

దిశ, వెబ్ డెస్క్ : ఇన్‌ఫినిక్స్ సంస్థ వారు కొత్త స్మార్ట్ టీవీ విడుదల చేసారు. ఈ స్మార్ట్ టీవీ ఫ్లిప్‌కార్ట్‌లో అతి తక్కువ ధరకే మనం కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ టీవీ 43 ఇంచులతో ఇన్‌ఫినిక్స్ 43Y1 గా మార్కెట్లోకి వచ్చింది. ఈ స్మార్ట్ టీవీ ఫీచర్లు ఇవే ప్రైమ్ వీడియో, యూట్యూబ్, సోనీ లివ్ , జీ 5 ఇలా OTT యాప్‌లు 43Y1లో దీనిలో ఇన్ స్టాల్ అయ్యే ఉంటాయి. ఈ స్మార్ట్ టీవీ ప్రత్యేకత ఏంటంటే 20 వాట్స్ డాల్బీ స్టీరియో స్పీకర్లు అమరి ఉంటాయి. 43 ఇంచుల గల స్మార్ట్ టీవీ ధర రూ.13,999 గా ఉంది. ఇన్‌ఫినిక్స్ 43 అంగుళాల స్మార్ట్ టీవీ వై1ను MRP ధర రూ. 24,999 గా ఉంది. 43 ఇంచుల గల స్మార్ట్ టీవీ ధర రూ.13,999 గా ఉంది. ఎలా అంటే బ్యాంక్ కార్డులను యూజ్ చేస్తూ కొంత వరకు Discount పొందవచ్చు. kotak బ్యాంకు కార్డు ను ఉపయోగిస్తే రూ.1400 వరకు తగ్గుతుంది.

Next Story

Most Viewed