Jio Phone: జియోఫోన్ ప్రైమా 2 ఫీచర్ ఫోన్ వచ్చేసింది.. ధర ఎంతంటే?

by Prasanna |
Jio Phone: జియోఫోన్ ప్రైమా 2 ఫీచర్ ఫోన్ వచ్చేసింది.. ధర ఎంతంటే?
X

దిశ, వెబ్ డెస్క్: మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త స్మార్ట్ ఫోన్స్ విడులవుతూనే ఉంటాయి. ఈ మధ్య పలు ఫోన్ల సంస్థలు వినియోగదారుల కోసం కొత్త కొత్త ఫోన్లను మన ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా ఓ ప్రముఖ సంస్థ కీప్యాడ్ ఫోన్ ను రిలీజ్ చేసింది.

తక్కువ ధరలో కొత్త ఫీచర్ ఫోన్ కోసం చూసే వారికీ జియో సంస్థ జియోఫోన్ ప్రైమా 2 లాంచ్ మన ముందుకొచ్చింది. 2023లో మన దేశంలోకి వచ్చిన జియోఫోన్ ప్రైమా 4G ఫోన్ కి ఇది అప్‌గ్రేడ్ వెర్షన్.

రెండో జనరేషన్ లో వచ్చిన ఈ జియోఫోన్ ప్రైమా కొత్త అప్‌గ్రేడ్స్ కూడా కలిగి ఉంది. దీనిలో క్వాల్‌కామ్ చిప్‌సెట్, 2,000mAh బ్యాటరీ, 2.4-అంగుళాల కర్వ్డ్ స్క్రీన్‌తో అమర్చి ఉంది. జీపీయస్ & సౌండ్ అలర్ట్ ఫీచర్‌తో UP & స్కాన్ కంట్రోల్స్ జియోచాట్‌తో వాయిస్ మెసేజ్, గ్రూప్ చాట్ & షేర్ ఫోటో & వీడియో కాల్ కూడా చేయవచ్చు. ఈ కీ ప్యాడ్ జియోఫోన్ ప్రైమా 2 ధర రూ. 2,799 గా ఉంది. ఈ ఫోన్ మన దేశంలో అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Advertisement

Next Story

Most Viewed