Apple AirPods: ఈ యాపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ కేవలం రూ. 549 మాత్రమే!

by Prasanna |
Apple AirPods: ఈ యాపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ కేవలం రూ. 549 మాత్రమే!
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సేల్ అవుతున్న యాపిల్‌ కంపెనీకి చెందిన ఎయిర్‌పాడ్స్‌ కొనుక్కోవాలంటే ఫ్లిప్‌కార్ట్‌లో ఈ సేల్‌ గురించి తెలుసుకోవాల్సిందే. సాధారణంగా యాపిల్ కంపెనీ ప్రొడక్ట్స్ కొనుగోలు చేయాలంటే వేలలో, లక్షలలో ఉంటాయి. యాపిల్ ఆన్‌లైన్ స్టోర్‌లో రూ. 9,999కి రీటైల్ చేస్తుండగా ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో కేవలం రూ. 549కే సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా కొత్త స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుకు, పాత స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్చేంజ్‌ ఎలా చేస్తామో , ఫ్లిప్‌కార్ట్‌సేల్‌లో ఇయర్‌బడ్స్‌ మీరు కొనుగోలు చేయాలనుకుంటే పాత స్మార్ట్‌ఫోనును ఎక్స్చేంజ్‌ చేస్తే సరిపోతుంది. దాని వలన మొత్తం రూ. 9,450 వరకు తగ్గుతుంది. ఈ ఎక్స్చేంజ్‌ఆఫర్ వల్ల పది వేల రూపాయల యాపిల్‌ ఇయర్‌ బడ్స్‌ను రూ.549కి మీ సొంతం చేసుకోవచ్చు.

Next Story