- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
WTC Finals: 170కే ఇండియా ఆలౌట్.. న్యూజిలాండ్ ముందు స్వల్ప లక్ష్యం

X
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ బౌలర్ల దెబ్బకు టీమిండియా బ్యాట్స్‌మెన్లు నిలబడలేకపోయారు. టీమిండియా వరుస వికెట్లు కోల్పోవడంతో సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత 139 పరుగులు స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే న్యూజిలాండ్ ముందు ఉంచకలిగింది. దీంతో న్యూజిలాండ్ గెలుపు సునాయాసంగా మారిందని క్రికెట్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.
Next Story