- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
విషాదం.. ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయుడు మృతి
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం అరవపాలెంలో విషాదం చోటుచేసుకుంది. పోలింగ్ విధులకు హాజరైన ఉపాధ్యాయుడు రవి గుండెపోటుతో మృతిచెందాడు. మృతుడు సూళ్లూరుపేట మండలం నూకలపాడు వాసిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేసుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story