- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అమిత్ షాను కలవనున్న టీడీపీ ఎంపీలు
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: ఇవాళ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను టీడీపీ ఎంపీలు కలవనున్నారు. సాయంత్రం 4 గంటలకు అమిత్ షాతో సమావేశం కానున్నారు. దేవాలయాలపై దాడులు, టీడీపీ నేతలపై వరుస కేసులు, పలు అంశాలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లనున్నారు.
Next Story