- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నిందితుడు జగన్ సన్నిహితుడు : లోకేష్
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మత్రి నారా లోకేష్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన విమర్శలు చేశారు. ‘కర్నూలు జిల్లా దేవనకొండ మండలం జి.పాలకుర్తిలో రాజకీయ కక్షలతో జగన్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన హర్షవర్దన్‌రెడ్డి బాలికపై లైంగికదాడికి పాల్పడిన కేసులో A5 ముద్దాయి. ఆయనను కేసు నుంచి తప్పించేందుకు ప్రభుత్వపెద్దలే రంగంలోకి దిగి బాధితురాలిని బెదిరించడం జగన్‌రెడ్డి అరాచక పాలనకి నిదర్శనం. నిందితుడిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాను.’ అని లోకేష్ ట్విట్టర్‌లో పోస్టు పెట్టారు.
Next Story