హోంమంత్రి రబ్బర్ స్టాంప్‌గా మారారు !

by srinivas |
హోంమంత్రి రబ్బర్ స్టాంప్‌గా మారారు !
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ సర్కార్‌పై టీడీపీ నేత వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో దళితులకు రక్షణ లేదని, దళితులంటే ప్రభుత్వానికి చిన్నచూపని విమర్శించారు. విశాఖ ఘటనపై స్పందించినట్లుగా మిగతా ఘటనలపై ఎందుకు స్పందించడం లేదన్నారు. ఓం ప్రతాప్ సూసైడ్‌కు కారణం ఎవరని ప్రశ్నించారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్క్రిప్టునే హోంమంత్రి చదువుతున్నారని, హోంమంత్రి రబ్బర్ స్టాంపుగా మారారని దుయ్యబట్టారు.

Advertisement

Next Story

Most Viewed