- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
టీడీపీ, సీపీఐ నేతల హౌస్ అరెస్ట్లు
by Anukaran |

X
దిశ, వెబ్డెస్క్: ఏపీలోని టిడ్కో ఇళ్లలోకి గృహ ప్రవేశాలకు సీపీఐ, టీడీపీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల టీడీపీ, సీపీఐ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. కాగా, నంద్యాలలో టిడ్కో ఇళ్ల ప్రవేశం కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా టిడ్కో గృహాల దగ్గర పోలీసులు పహారా కాస్తున్నారు.
Next Story