- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
భారీగా హవాలా డబ్బు స్వాధీనం

X
దిశ, వెబ్‌డెస్క్: గల్ప్ నుంచి వచ్చిన వారి నుంచి డాలర్లు తక్కువ రేటుకు తీసుకుని, హైదరాబాద్‌లో ఎక్కువ రేటుకు అమ్మకుంటున్న వారిని టాస్క్‌ఫోర్స్ పట్టుకున్నారు. విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు వివరాల ప్రకారం… గొల్లపూడి వద్ద 34 వేల అమెరికన్ డాలర్స్ అలాగే రూ. కోటి 47 లక్షల హావాలా డబ్బును గుర్తించామన్నారు. హవాలాను ప్రవీణ్ జైన్ అనే వ్యక్తి ఆపరేట్ చేస్తున్నట్టు వెల్లడించారు. హవాలా కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసామని తెలిపారు. గతంలో కూడా నిందితులు హవాలా చేస్తూ పట్టుబడ్డారని ఆయన గుర్తుచేశారు.
Next Story