- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఓటీటీ లవర్స్‌కు తరుణ్ మంత్ర.. "Bingeit App"
మీరు సినీ ప్రేమికులా? కానీ ఓటీటీలో మీకు నచ్చిన కంటెంట్ దొరకడం లేదా? మీరు చూడాలనుకున్న సినిమా లేదా సిరీస్.. ఏ డిజిటల్ ప్లాట్ ఫామ్‌లో ప్రసారం అవుతుందో తెలియడం లేదా? అసలు ఓటీటీలో ఏం చూడాలో తేల్చుకోలేక పోతున్నారా? వీటన్నిటికి సమాధానం చెప్పే ఓకే ఒక్క యాప్ ‘Bingeit’.
దర్శకుడు తరుణ్ భాస్కర్ మన ముందుకు తీసుకొచ్చిన ఈ యాప్.. ఓటీటీలో ‘ఏం చూడాలి? ఎక్కడ చూడాలి’ వంటి సమస్యలకు పరిష్కారాన్ని అందించనుంది. భారతదేశంలో తయారైన ఈ యాప్.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ, సిరీస్ అభిమానులకు చక్కగా ఉపయోగపడనుంది.
బింజేట్ గురించి:
1. ఓటీటీ కంటెంట్ గురించి సమగ్రమైన సమాచారం పొందడం
2. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ నుంచి రికమెండేషన్స్ పొందవచ్చు
3. మీకు నచ్చిన కంటెంట్ స్ట్రీమింగ్ అవుతున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏదో తెలుసుకోవచ్చు
4. కంటెంట్ ఇష్టపడే వ్యక్తులతో కనెక్ట్ అవ్వొచ్చు.
IOS & Android రెండింటిలోనూ Bingeit యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు ఉండగా.. ఈ కొత్త యాప్ ఆలోచన చేసిన తరుణ్ భాస్కర్‌కు సోషల్ మీడియాలో భారీ కాంప్లిమెంట్స్ అందుతున్నాయి. ప్రస్తుతం థియేటర్లు లేక ఎలాగూ ఓటీటీలోనే మూవీ లవర్స్ కాలం గడుపుతుండగా ఈ యాప్ సూపర్‌గా క్లిక్ అయ్యే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు.
View this post on InstagramA post shared by Mr.Bhascker (@tharunbhascker) on