- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఫ్రెండ్స్ ఆఫ్ పోలీస్’ రద్దు
by Shamantha N |
X
చెన్నై: ఫ్రెండ్స్ ఆఫ్ పోలీస్ వ్యవస్థను రద్దు చేస్తున్నట్టు తమిళనాడు సర్కారు ప్రకటించింది. చెన్నై డీజీపీ నుంచి వచ్చిన రిపోర్టు తర్వాత సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. గతనెల తూతుక్కుడిలో తండ్రి కొడుకుల లాకప్‌డెత్ కేసులో ఫ్రెండ్స్ ఆఫ్ పోలీస్ పాత్రపై దర్యాప్తు ప్రారంభించిన తరుణంలో పళనిస్వామి ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. ఫ్రెండ్స్ ఆఫ్ పోలీస్ కింద జారీ చేసిన ఐడీకార్డులన్నీ వెనక్కి తీసుకోవాలని, పోలీసు కార్యకలాపాల్లో ఇకమీదట పాల్గొనవద్దని సీనియర్ పోలీసు అధికారులు ఆదేశాలుజారీ చేశారు. ప్రజలకు చేరువగా పోలీసు వ్యవస్థను తీసుకురావాలనే ఉద్దేశంతో 1993లో కమ్యూనిటీ పోలీసింగ్ తరహా ‘ఫ్రెండ్స్ ఆఫ్ పోలీసు’ను ప్రభుత్వం ప్రారంభించింది.
Advertisement
Next Story