- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా ఎఫెక్ట్.. టీ20 వరల్డ్ కప్ వాయిదా
దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుండటంతో ఇప్పటికే జరగాల్సిన అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్‌లు వాయిదా పడ్డాయి. భారత్‌లో క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ఐపీఎల్ సహా వాయిదా పడుతూ వస్తుండటంతో అభిమానులు మరింత నిరుత్సాహానికి గరువుతున్నారు. తాజాగా క్రీడాభిమానులకు ఐసీసీ మరో చేదు వార్త వినిపించింది. టీ20 ప్రపంచ కప్‌ను వాయిదా వేస్తున్నట్టు ఐసీసీ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది. సోమవారం ఆన్‌లైన్ ద్వారా నిర్వహించిన సమావేశంలో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది.
BREAKING: The 2020 @T20WorldCup has been postponed.
DETAILS 👇 https://t.co/O8pZAjwf9R pic.twitter.com/ZGF5pKxS7n
— ICC (@ICC) July 20, 2020
అదే సమయంలో 2021 టీ20 ప్రపంచ కప్ పోటీలు 2021 అక్టోబర్-నవంబర్ మధ్య నిర్వహిస్తారు. ఫైనల్ మ్యాచ్ 2021 నవంబర్ 14న జరగనుంది. అనంతరం 2022 టీ20 ప్రపంచ కప్ పోటీలు 2022 అక్టోబర్-నవంబర్ మధ్య నిర్వహిస్తారు. ఫైనల్ మ్యాచ్ 2022 నవంబర్ 13న నిర్వహించనున్నారు. అంతేగాకుండా 2023 టీ20 ప్రపంచ కప్ పోటీలు 2023 అక్టోబర్-నవంబర్ మధ్య నిర్వహిస్తారు. ఫైనల్ మ్యాచ్ 2023 నవంబర్ 26న జరగనుందని ఐసీసీ అధికారికంగా తెలిపింది.