- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కల్వర్టును ఢీకొట్టిన ఆటో.. ముగ్గురు మృతి
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: కృష్ణా జిల్లాలో తీరని విషాదం నెలకొంది. కల్వర్టును ఆటో ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు.ఈ ఘటన జిల్లాలోని విప్పన్నపేట వద్ద సోమవారం వెలుగులోకి వచ్చింది.
మృతులు కృష్ణాజిల్లా ఈదరకు చెందిన చిన్నారి మీనాక్షి, దంపతులు చిన్నస్వామి, తిరుతమ్మగా గుర్తించారు. వీరు స్క్రాప్ సామన్లు కొనుగోలు చేసే వ్యక్తులుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్ప పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Advertisement
Next Story