- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వారికి జీతాలివ్వండి : సుప్రీం కోర్టు
by Shyam |

X
దిశ, న్యూస్ బ్యూరో: ధర్మాధికారి కమిటీ ఆదేశాల ప్రకారం ఇటీవల రిలీవ్ అయిన ఏపీ విద్యుత్ సంస్థల ఉద్యోగులకు జీతాలివ్వాలని సుప్రీం కోర్టు తెలంగాణ విద్యుత్ సంస్థలను ఆదేశించింది. దేశంలో పరిస్థితులు చక్కబడేదాకా ఇవే ఆదేశాలు పాటించాలని కోరింది. ఈ తీర్పు ఉద్యోగుల కేటాయింపు వివాదంపై ప్రభావం చూపదని తెలిపింది.
Tags: dharmadhikari committee, approved, ts vidyuth employees, salaries
Next Story