- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘‘నన్ను అప్పుడే హీరో అనొద్దు’’
‘‘జబర్దస్త్’’ కామెడీ షోతో ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ఓ ప్రత్యకమైన గుర్తింపు తెచ్చుకున్న బుల్లితెర సూపర్‌స్టార్ సుడిగాలి సుధీర్ ఇప్పుడు సినిమాలతోనూ అందర్నీ అలరిస్తున్నాడు. జబర్దస్త్‌లో కామెడీ, యాక్టింగ్, ఢీ ఫోలో డ్యాన్స్‌తో తనలో అన్ని క్వాలిటీలు ఉన్నాయని నిరూపించుకున్నాడు. ఇటివలే ఆయన హీరోగా ‘‘సాఫ్ట్‌వేర్ సుధీర్’’ అనే సినిమాలో నటించాడు. చిత్రం సరిగ్గా ఆడకపోయినా తన యాక్టింగ్ అందరి మనసుల్ని గెలుచుకున్నాడు. ప్రస్తుతం తన ప్రాణ స్నేహితులైన గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్‌లతో కలసి ‘‘త్రీ మంకీస్’’ అనే మరో మూవీతో వచ్చాడు. వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నా… కథ నచ్చి కొన్నింటికి ఓకే చెప్పి సినిమాలు చేస్తున్నా కానీ అప్పుడే తనను హీరో అనొద్దంటున్నాడు. ‘‘ నా మొదటి సినిమా నుంచి నేను ఒక్కటే చెబుతున్నా.. నా సినిమాలో కథే హీరో.. నేను కేవలం కథను నడిపించే ప్రధాన పాత్రధారిని అని.. నిజం చెప్పాలంటే హీరో అనే ట్యాగ్ ఇప్పుడే నాకు సూట్ కాదని నా అభిప్రాయం.. ఆ ట్యాగ్ సంపాదించాలంటే నేను ఇంకా ఎంతో కష్టపడాలన్నారు’’.