- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బడులు బంద్: ఇంటి బాట పట్టిన విద్యార్థులు
X
దిశ,ఖమ్మం: తెలంగాణ లో రెండో దఫా కరోనా వైరస్ విజృంభించడంతో స్కూల్ లో చదువుకుంటున్న విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. తెలంగాణ ప్రభుత్వం, వైరస్ ను కట్టడి చేసేందుకు తగిన చర్యలు చేపడుతుంది. ఈ నేపథ్యంలోనే విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీలో పాఠశాలలు మూసివేయాలని ఆదేశించారు. అందులో భాగంగానే బుధవారం ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రవేట్,ప్రభుత్వ పాఠశాలను మూసివేశారు. దీంతో విద్యార్థులు ఇంటి బాట పట్టారు. హాస్టల్ లో ఉన్న విద్యార్థులను వారి తల్లిదండ్రులు వారి వెంట తీసుకెళ్లారు. విద్యార్థులు వారి వారి ప్రాంతాలకు వెళ్లడంతో ప్రయాణికుల ప్రాంగణాలు కిటకిటలాడాయి. విద్యార్థులు ఇంటివద్ద ఉండి కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని ఉపాధ్యాయులు విద్యార్థులను సూచించారు.
Advertisement
Next Story