- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
జలమండలిలో 6నెలల పాటు సమ్మెలు నిషేధం
by Shyam |
దిశ, న్యూస్‌బ్యూరో: హైదరాబాద్ జలమండలిలో ఏప్రిల్ 21 నుంచి ఆరు నెలల పాటు సమ్మెలను నిషేధిస్తూ ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. నీటి సరఫరా, పారిశుధ్యం ప్రజలకు అత్యంత అవసరమైన సర్వీసులు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. 2019 అక్టోబర్ 21న ఆరు నెలల పాటు సమ్మెలపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులకు ఈ నెల 20తో గడువు పూర్తి కాగా మరో ఆరు నెలల పాటు ఈ ఆదేశాలను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Tags: Hyderabad Strait, Strike Ban, Water Supply, April 21, Telangana
Next Story