- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
చరిత్ర సృష్టించిన స్టెఫానోస్
by Anukaran |

X
దిశ, స్పోర్ట్స్: ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సెమీస్‌లోకి అడుగుపెట్టిన స్టెఫానోస్ చరిత్ర సృష్టించాడు. రోలాండ్ గారోస్‌లో బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో వరల్డ్ నెంబర్ 5 స్టెఫానోస్ 7-5, 6-2, 6-3 తేడాతో రుబ్లెవ్‌పై ఘన విజయం సాధించి సెమీస్‌లోకి అడుగు పెట్టాడు. ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌లోకి అడుగు పెట్టిన తొలి గ్రీస్ దేశస్థుడిగా స్టెఫానోస్ చరిత్ర సృష్టించాడు. తన కెరీర్‌లో ఇది రెండో గ్రాండ్‌స్లామ్ సెమీస్ మాత్రమే. సెమీస్‌లో ఇతను జకోవిచ్ లేదా బుస్టా లను ఎదుర్కొననున్నాడు.
Next Story