- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్రీశైల పాతాలగంగా మూసివేత
by srinivas |
X
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలంపై కరోనా ప్రభావం పడింది. మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చే భక్తులు పాతాలగంగలో సాన్నం ఆచరిస్తుంటారు. అయితే కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పాతాలగంగ స్నాన ఘట్టాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు. అన్నదాన సంత్రంలో ఇకపై భక్తులకు భోజనాన్ని ప్యాకెట్ల రూపంలో అందించనున్నారు. విదేశాల నుంచి వచ్చే భక్తులు శ్రీశైలం రావొద్దని ఆలయ ఈవో కేఎస్ రామారావు సూచించారు.
Tags: srisilam, carona, pathala ganga, closed
Advertisement
Next Story