WTC Final :టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రోహిత్.. తుది జట్లు ఇవే!

by Sathputhe Rajesh |   ( Updated:2023-06-07 10:21:41.0  )
WTC Final :టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రోహిత్.. తుది జట్లు ఇవే!
X

దిశ, వెబ్‌డెస్క్: డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచింది. కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా ఈ మ్యాచ్ లో నలుగురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగుతోంది. అశ్విన్ కు తుది జట్టులో చోటు లభించలేదు. ఇంగ్లాండ్ లోని ఓవెల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే.

ఇండియా..

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, చటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్యా రహానే, శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్ధుల్ ఠాగూర్, ఉమేష్ యాదవ్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్

ఆస్ట్రేలియా..

డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మర్నుస్ లబుసంజే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, కెమెరూన్ గ్రీన్, అలెక్స్ కారే(వికెట్ కీపర్), ప్యాట్ కమ్మిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లయన్, స్కాట్ బోలాండ్

Advertisement

Next Story

Most Viewed