- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Yashasvi jaiswal : విరాట్ మెసెజ్ ఇన్స్‌పిరేషన్ : యశస్వి జైస్వాల్

X
దిశ, స్పోర్ట్స్ : తొలిసారిగా భారత జట్టు తరఫున బరిలోకి దిగినప్పుడు కోహ్లి చెప్పిన మాటలు తనలో స్ఫూర్తి నింపాయని యశస్వి జైస్వాల్ అన్నాడు. ఆస్ట్రేలియాలో తొలి సారి పర్యటిస్తున్న జైస్వాల్ కోహ్లిని అనుసరించడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సీనియర్ క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పుడు విరామం లేకుండా మూడు ఫార్మాట్లు ఎలా ఆడుతున్నారని కోహ్లిని అడిగాను. క్రమశిక్షణ, కఠినమైన దిన చర్యతో ఇది సాధ్యమని విరాట్ బదులిచ్చాడు. ప్రతి రోజు కోహ్లి ఏం చేస్తున్నాడనేది చూస్తుండే వాడిని. అనంతరం తాను అలవాట్లను మార్చుకున్నట్లు జైస్వాల్ తెలిపాడు. ప్రస్తుతం ప్రతి రోజు తనను తాను బెటర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పాడు.
Read More..
Next Story