- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'2024 నాకు చివరి సంవత్సరం'.. స్పెయిన్ స్టార్ టెన్నిస్ ప్లేయర్
by Vinod kumar |
X
న్యూఢిల్లీ: స్పెయిన్ సూపర్ స్టార్ టెన్నిస్ ప్లేయర్ రాఫెల్ నాదల్ ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీకి తొలిసారి దూరమయ్యాడు. ఎందుకంటే హిప్ ఇంజురీ నుంచి అతను ఇంకా కోలుకోలేదు. అంతేకాదు తన ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్‌లో 2024 చివరి సంవత్సరం అవుతుందని చెప్పాడు. ‘ఇది నేను తీసుకున్న నిర్ణయం కాదు.. నా శరీరం తీసుకున్న నిర్ణయం’ అని 36 ఏళ్ల నాదల్ అన్నాడు. 2005 నుంచి ఈ క్లే కోర్టు టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్‌లో నాదల్ క్రమం తప్పకుండా ఆడుతున్నాడు.
14 టైటిళ్లు గెలిచాడు. మళ్లీ ఆడేందుకు కొద్ది రోజులు విశ్రాంతి తీసుకున్నట్టు తెలిపాడు. అయితే ఎప్పుడేమి జరుగుతుందో ఎవ్వరికీ తెలీదని.. బహుశా ప్రొఫెషనల్ కెరీర్‌లో 2024 నాకు చివరి సంవత్సరం కావచ్చు అని చెప్పాడు. 2005లో తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలిచిన తర్వాత 112 మ్యాచ్‌ల్లో విజయం సాధించాడు. మూడింటిలో మాత్రమే ఓటమిపాలయ్యాడు.
Advertisement
Next Story