- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
ఆఫ్గానిస్తాన్ బౌలర్ అరుదైన రికార్డు..
by Vinod kumar |
X
దిశ, వెబ్డెస్క్: ఢాకా వేదికగా బంగ్లాదేశ్, ఆఫ్గానిస్తాన్ మధ్య జరగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఆఫ్గానిస్తాన్ పేసర్ నిజత్ మసూద్ అరుదైన ఘనత సాధించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అరంగేట్ర మ్యాచ్లోనే తొలి బంతికే వికెట్ తీసిన ఏడో బౌలర్గా నిజత్ మసూద్ రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో రిచర్డ్ ఇల్లింగ్వర్త్, నీలేష్ కులకర్ణి, చమిలా గమగే, నాథన్ లియోన్, షామిందా ఎరంగా, డేన్ పీడ్ట్, హార్డస్ విల్జోయెన్ ఉన్నారు.
Advertisement
Next Story