- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐసీసీ చైర్మన్‌గా జై షా.. యంగెస్ట్ చైర్మన్‌గా రికార్డు
X
దిశ, స్పోర్ట్స్ : అనుకున్నదే జరిగింది. బీసీసీఐ సెక్రెటరీ జై షా ఐసీసీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) మంగళవారం ధ్రువీకరించింది. చైర్మన్ పదవికి నామినేషన్ వేయడానికి మంగళవారమే చివరి రోజు కాగా.. జై షా మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. ఇంకెవరు పోటీలో లేకపోవడంతో జై షా ఎన్నిక ఏకగ్రీవమైంది. డిసెంబర్ 1 నుంచి బాధ్యతలు చేపట్టనున్నారు. 35 ఏళ్ల జై షా యంగెస్ట్ ఐసీసీ చైర్మన్‌గా రికార్డు నెలకొల్పారు. అంతేకాకుండా, జగ్మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్.శ్రీనివాస్, శశాంక్ మనోహర్ తర్వాత ఐసీసీ చైర్మన్‌గా ఎన్నికైన 5వ భారతీయుడిగా జై షా నిలిచారు
Advertisement
Next Story