IPL 2023: RCB కొత్త జెర్సీ విడుదల..

by Mahesh |   ( Updated:2023-03-27 13:00:02.0  )
IPL 2023: RCB కొత్త జెర్సీ విడుదల..
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023 ఈ నెల 31 నుంచి అట్టహాసంగా ప్రారంభం కానుంది. దీంతో ఈ సారి అన్ని జట్లు తమ కొత్త జర్సీలను విడుదల చేశాయి. ఇందులో భాగంగా RCB జట్టు కూడా కొత్త జెర్సీని విడుదల చేసింది. ఏకంగా జెర్సీ అన్ బాక్స్ ఈవెంట్ ను ఏర్పాటు చేసిన RCB జట్టు ఐపీఎల్ 2023 సీజన్ కొత్త జెర్సీని అట్టహసంగా విడుదల చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతకుముందు, అన్‌బాక్స్ ఈవెంట్ సందర్భంగా, మాజీ RCB ఆటగాళ్ళు క్రిస్ గేల్,AB డివిలియర్స్ సత్కరించారు. అలాగే వారు RCB హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేర్చబడ్డారు. గేల్, డివిలియర్స్ జెర్సీ నెంబర్లు (17 మరియు 333) కూడా రిటైర్ చేయబడ్డాయి.

Next Story

Most Viewed