- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముంబైకి షాక్ ఇచ్చిన ఢిల్లీ.. డైరెక్ట్‌గా ఫైనల్‌కు అర్హత
by Mahesh |
X
దిశ, వెబ్‌డెస్క్: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2023 లీగ్ దశ చివరి మ్యాచులు అన్ని జట్లు ఆడేశాయి. మంగళవారం జరిగిన లీగ్ చివరి దశ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు యూపీని ఓడించింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన యూపీ.. 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. దీంతో 139 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 17.5 ఓవర్లకు లక్ష్యాన్ని చేధించి 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో WPL పాయింట్స్ టేబుల్ టాప్‌లో ఢిల్లీ నిలిచింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నేరుగా WPL ఫైనల్ చేరుకుంది. అలాగే టపుట్ 2,3 స్థానాల్లో ఉన్న ముంబై, యూపీ జట్టు ప్లే ఆఫ్ మ్యాచ్ ఈ నెల 24న ఆడనున్నారు. ఇందులో గెలిచిన జట్టు మార్చి 26 ఫైనల్ లో ఢిల్లీతో తలపడతారు.
Advertisement
Next Story