- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
3 సంవత్సరాల తర్వాత 100వ టెస్టులో డేవిడ్ వార్నర్ సెంచరీ
X
దిశ, వెబ్‌డెస్క్: అస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ దక్షణాఫ్రికాతో జరుగుతున్న MCG టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేశాడు. కాగా వార్నర్ కు టెస్టుల్లో సెంచరీ చేయడానికి సుమారు 3 సంవత్సరాల కాలం పట్టింది. 36 ఏళ్ల వార్నర్..టెస్టు క్రికెట్‌లో 25 సెంచరీలు చేశాడు. అలాగే తన 100వ టెస్టులో సెంచరీ చేసిన 10వ బ్యాటర్‌గా నిలిచాడు. కాగా వార్నర్ ఈ టెస్టు మ్యాచ్ లో 227 బంతుల్లో 160 పరుగుతలో అజేయంగా ఆడుతున్నాడు.
Also Read...
వందో టెస్ట్‌లో వార్నర్ సెంచరీ: ఈ ఫీట్ సాధించిన క్రికెటర్లు వీరే..
Advertisement
Next Story