- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bhavani Devi: ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం
బర్మింగ్‌హోమ్: Bhavani Devi Wins Gold Medal at Commonwealth Fencing Champion 2022| భారత స్టార్ ఫెన్సర్ భవానీ దేవి కామన్వెల్త్ ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్-2022లో బుధవారం స్వర్ణం కైవసం చేసుకున్నారు. సీనియర్ ఉమెన్స్ సబ్రే వ్యక్తిగత విభాగంలో భవానీ ఆస్ట్రేలియా ఫెన్సర్ విరోనిక వసిలేవతో పోడిపడింది. 15-10 తేడాతో భారీ విజయాన్ని గెలిచింది. దీంతో కామన్వెల్త్ ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఇప్పటివరకు భవానీ దేవికి రెండు స్వర్ణ పతకాలు వచ్చాయి. 2019లో జరిగిన మ్యాచ్‌లో స్వర్ణం గెలుచుకోగా.. తాజాగా మరో గోల్డ్ మెడల్‌ను సాధించుకున్నారు. కాగా, ఆగస్టు 20వ తేదీ వరకు కామన్వెల్త్ ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో భారత్ నుంచి భవానీ దేవి, తనిక్ష కత్రీ, మోహిత్ మహేంద్ర, రాజీవ్ మెహతా, కరణ్ సింగ్ పాల్గొంటున్నారు.
ఇది కూడా చదవండి: అఫ్రిదిని చూసి భయపడకండి: పాకిస్తాన్ మాజీ స్పిన్నర్
- Tags
- Bhavani Devi