- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ప్రపంచ నెంబర్ వన్ వన్డే జట్టుగా ఆస్ట్రేలియా

X
దిశ, వెబ్‌డెస్క్: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-1తేడాతో కేవసం చేసుకుంది. దీంతో భారత్ నాలుగు సంవత్సరాల విజయ యాత్రకు బ్రేక్ పడింది. దీంతో పాటు ఇన్ని రోజులు నవ్డే రాకింగ్స్ పట్టికలో నెంబర్ వన్‌గా ఉన్న భారత్ ఆ స్థానాన్ని కోల్పోయింది. కేవలం 0.648 రేటింగ్ పాయింట్ల తేడాతో ఆస్ట్రేలియా ప్రపంచ నెంబర్ వన్ వన్డే జట్టుగా అవతరించింది. ఆస్ట్రేలియా ఇప్పుడు ODI టీమ్ ర్యాంకింగ్స్‌లో 113.286 రేటింగ్ పాయింట్లతో ఉంది. కాగా ప్రస్తుతం టీ20ల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది.
Also Read: IPL 2023: పంజాబ్‌కు భారీ షాక్.. సీజన్ మొత్తానికి స్టార్ ప్లేయర్ దూరం..
Next Story