- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KL Rahul-Athiya Shetty వివాహానికి సర్వం సిద్ధం
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్, అతియా శెట్టి వివాహానికి సర్వం సిద్ధమైంది. మహరాష్ట్రలోని ఖండాలాలోని సునీల్‌శెట్టి ఫామ్‌హౌస్‌లో ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు చేశారు. ఇరు కుటుంబాలు, బంధువులు, స్నేహితుల సమక్షంలో సోమవారం(23-01-2023) రోజున కొత్త జంట ఒక్కటి కాబోతున్నారు. ఇప్పటికే గత శనివారం ప్రీ వెడ్డింగ్ ఉత్సవాలు పూర్తి చేసుకున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అనంతరం రాహుల్-అథియా ఒక గ్రాండ్ ఫంక్షన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, రేపు జరుగబోయే పెళ్లి కోసం ఫామ్‌హౌస్‌లో కోసం అందంగా అలంకరించిన మండపానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివాహ వేడుకకు హాజరయ్యే అతిథులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్‌కి ముంబైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో బస ఏర్పాట్లు చేశారు నటుడు సునీల్‌శెట్టి. పెళ్లి చేసుకోబోతున్న రాహుల్, అతియా ప్రేమించుకున్నట్లుగా అందరికీ తెలియడంతో ఈ పెళ్లిని చాలా గోప్యంగా జరిపిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి : 'Shakunthalam' డిజిటల్ రైట్స్ సొంతంచేసుకున్న ప్రముఖ OTT సంస్థ ?