ఎస్పీ రెమా రాజేశ్వరికి ప్రతిష్టాత్మక అవార్డు

by Shyam |
ఎస్పీ రెమా రాజేశ్వరికి ప్రతిష్టాత్మక అవార్డు
X

దిశ, మహబూబ్ నగర్: జాతీయ సివిల్ సర్వీసెస్ దినోత్సవం పురస్కరించుకుని ప్రకటించిన ప్రభావశీల అధికారుల జాబితాలో ఎస్పీ రెమా రాజేశ్వరికి చోటు దక్కింది. ఇంటర్నేషనల్ బిజినెస్ టైం మ్యాగజైన్ ఎంపిక చేసిన 30 మంది అత్యంత ప్రభావశీల సివిల్ సర్వీసెస్ అధికారుల జాబితాలో ఎస్పీకి అవకాశం దక్కడం అంటే ఆమె నిజాయితీ, పనితనానికి అద్దం పడుతోందని పోలీసు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీకి జిల్లా ప్రముఖలు శుభాకాంక్షలు తెలిపారు.

tags: mahabubnagar sp, rema rajeshwari, civil services day, time magazine award

Advertisement

Next Story