- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్యాస్ లీకేజ్ ఘటనపై అంతర్గత దర్యాప్తు
by srinivas |
X
విశాఖ జిల్లా ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో చోటుచేసుకున్న గ్యాస్ లీకేజ్ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తుకు ఆ సంస్థ కూడా సిద్ధమైంది. ఇప్పటికే ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, అంతర్గత దర్యాప్తు కోసం దక్షిణకొరియా నుంచి ఒక ప్రత్యేక బృందం భారత్‌కు బయల్దేరింది. ఈ మేరకు దక్షిణ కొరియాలోని ఎల్జీ కెమికల్స్ ప్రధాన కార్యాలయం ప్రకటన చేసింది. ఎల్జీ పెట్రో కెమికల్ విభాగం అధినేత నేతృత్వంలో దర్యాప్తు చేపట్టే ఈ ప్రత్యేక బృందంలో 8 మంది సభ్యులు ఉంటారని స్పష్టం చేసింది. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో కూడా దక్షిణ కొరియా బృందం భేటీ కానున్నట్టు సమాచారం. పరిశ్రమలో స్టిరీన్ గ్యాస్ లీకేజ్‌కు గల కారణాల విశ్లేషణతో పాటు గ్యాస్ ప్రభావిత గ్రామాల్లో ప్రజలు తీసుకోవాల్సిన చర్యలను ఈ బృందం వివరించనుంది.
Advertisement
Next Story